వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో ఆరేళ్లుగా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని,ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబరు నుంచి బెయిల్‌పై ఉన్నారు.
అక్రమాస్తుల కేసు పై సీబీఐ ఆదేశం.. కోర్టుకు హాజరైన జగన్
RELATED ARTICLES