GWMC కమీషనర్ చాహత్ బజ్ పాయ్ ఆధ్వర్యంలో, ASCI సహకారంతో గౌరవ మేయర్ గుండు సుధారాణి గారు, గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మరియు కార్పొరేటర్ల నేతృత్వంలో ఇంటింటి నుండి తడి–పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే అవగాహన కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
మూలస్థాయిలోనే చెత్తను వేరు చేసి మన వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం.