Homeహన్మకొండవరంగల్ ట్రైసిటీ హాఫ్ మారథాన్-2025 ప్రారంభం

వరంగల్ ట్రైసిటీ హాఫ్ మారథాన్-2025 ప్రారంభం

రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ రోజు వరంగల్‌లో ఈ పోటీలను ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇది వరంగల్ ప్రాంతంలో యువతకు క్రీడల అవకాశాలను పెంచుతుందని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments