వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ని నర్సంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్. రఘుపతి, సిసిఆర్ బి కి బదిలీ కాగా, ప్రస్తుతం సిసి ఆర్ బి లో విధులు నిర్వహిస్తున్న యం. శ్రీనివాస్ ను నర్సంపేట ఇన్స్ స్పెక్టర్ గా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్ స్పెక్టర్లు బదిలీ
RELATED ARTICLES