Homeవరంగల్వరంగల్ ఐటీ కోర్ బృందానికి రాష్ట్రస్థాయి ప్రశంసలు

వరంగల్ ఐటీ కోర్ బృందానికి రాష్ట్రస్థాయి ప్రశంసలు

వరంగల్ పోలీస్: సిసిటిఎన్ఎస్ (CCTNS) విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఐటీ కోర్ బృందానికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.

టెక్నాలజీ వినియోగంలో ఈ విభాగం చూపిన చొరవను ఉన్నతాధికారులు అభినందించారు.

అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ బృందం ప్రశంస పత్రాలను అందుకుంది.

హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్ కుమార్, నర్సయ్య, రమేష్, రాఘవేందర్, సోమన్న, మరియు రాకేష్ ఈ గౌరవాన్ని పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments