వరంగల్ జక్కలొద్ది భూముల అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రసంగించారు. భూముల కబ్జాపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేటకు సంబంధించిన నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని, గుడిసెలను పరిశీలించి నిరుపేదలకు పట్టాలని ఇచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్సీ సారయ్య కోరారు.