వరంగల్: తూర్పులో కొనసాగుతున్న తేనేటి విందు రాజకీయం.
ఇప్పటికే నల్గొండ రమేష్ మరియు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న ఇంటిలో తేనేటి విందు.
తేనీటి విందు రాజకీయాలతో బసవరాజు సారయ్య కొండా దంపతులకు చెక్ పెడుతున్నాడు.
కొండా వ్యతిరేకులను తేనీటి విందు రాజకీయాలతో ఏకం చేస్తున్న ఎమ్మెల్సీ సారయ్య