ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద గారు.

వరంగల్ లోని ఖుష్ మహల్ వద్ద సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన్న కలెక్టర్ సత్య శారద గారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ సత్య శారద గారు,

వరంగల్ జిల్లాలో ఫిబ్రవరిలో జరిగే ఇంటర్మిడియేట్ ప్రాక్టికల్స్, వార్షిక పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్య శారద గారు.
