వరంగల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గీతా భవన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు