Homeఆంధ్రప్రదేశ్తిరుమలలో సీఎం రేవంత్ – కుటుంబ సమేతంగా శ్రీవారి ఆశీస్సులు!

తిరుమలలో సీఎం రేవంత్ – కుటుంబ సమేతంగా శ్రీవారి ఆశీస్సులు!

తిరుమల: మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు.

దేవాలయ అధికారుల స్వాగతంతో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments