Homeలేటెస్ట్ న్యూస్ఈ రోజు ముఖ్యాంశాలు: 24.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 24.11.2025

వరంగల్ జిల్లాలో 205 గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టుల రిజర్వేషన్ జాబితా సిద్ధమైంది.

2011 జనాభా లెక్కల ఆధారంగా కేటగిరీల వారీగా కేటాయింపు జరిగింది.

ఎస్సీ లకు 52, ఎస్టీ లకు 3, బీసీలకు 45…

మహిళలకు 49, జనరల్ కేటగిరికి 56…

యువతలో క్రీడా ఆసక్తిని పెంచేందుకు మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. నగరంలో 6వ హాఫ్ మారతాన్ ఘనంగా ప్రారంభించారు.

నార్సింగిలో ఫేక్ విద్యాసర్టిఫికేట్ ముఠా అరెస్టు: రూ.50 వేలతో టెన్త్‌ సర్టిఫికేట్ విక్రయపు స్కాండు

జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం

కూరగాయల ధరలు గగనానికి చేరిన ముప్పు: కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు

ఔటర్ రింగ్ రోడ్డు పై కారు దగ్ధం, సజీవదహనమైన డ్రైవర్

హైదరాబాద్ – శామీర్‌పేట్ సమీపంలో ఓఆర్అర్‌పై ఎకో స్పోర్ట్ కారులో చెలరేగిన మంటలు, తప్పించుకునేందుకు అవకాశం లేక కారులోనే సజీవదహనమైన డ్రైవర్.

Car
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments