• హన్మకొండలో చైనా మాంజా పట్టివేత.
• త్వరలో పూర్తి కానున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
• హన్మకొండ బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి 101వ జయంతి.
• ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేయని యూరియా యాప్.
• మేడారం జాతరకి ముందు రాజన్న దగ్గరికి వెళ్లడం సెంటిమెంట్.. భక్తులతో కిక్కిరిసిన వేములవాడ ఆలయం.
• కరుణాపురంలో క్రిస్మస్ సంబరాలు.. హాజరైన ఎమ్మెల్యేలు.
• బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య.
• రోజుకు 4.08 లక్షల లడ్డులు పంపిణి : టీటీడీ చైర్మన్.
• క్రికెట్ ఆడిన పరకాల ఎమ్మెల్యే.
• మహబూబ్ నగర్ లో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా.
వరంగల్ | ఈరోజు ముఖ్యంశాలు 25.12.2025
RELATED ARTICLES