Homeవరంగల్వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 07.01.2026

వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 07.01.2026

• వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఎదుట తమ నైపుణ్యాన్ని చాటిన మహిళా స్పెషల్ పోలీస్ సిబ్బంది.

• హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టీబీ బాధితులకు ఉచిత న్యూట్రిషన్ల కిట్ల పంపిణీ.

• హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి చేస్తాము : మంత్రి పొంగులేటి శ్రీనివాస్.

• స్వరాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిది : మాజీ ఎమ్మెల్యే దాస్యం.

• మేడారం జాతర కారణంగా ములుగు జిల్లాలో నేటి నుంచి ఇసుక లారీల పై ఆంక్షలు విధించిన అధికారులు.

• ఈనెల 19వ తేదీన మేడారంలో పునరుద్ధరించిన పనులను ప్రారంభిస్తున్న సీఎం.

• కాజీపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో రైల్వే JAC కి మద్దతుగా పెన్షనర్స్ ఫెడరేషన్ ర్యాలీ.

• వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో భూ వివాదంలో భాగంగా అన్నను చంపిన తమ్ముడు.

• వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న 24 అంతస్థుల ఆసుపత్రిని ఏప్రిల్ లో ప్రారంభించనున్న సీఎం.

• రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.

• సంక్రాంతికి స్పెషల్ బస్సులో చార్జీలు పెంచిన TGSRTC.

• రికార్డు స్థాయిలో మామూనూరు ఎయిర్పోర్ట్ కు భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ ను అభినందించిన మంత్రి పొంగులేటి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments