Homeవరంగల్వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 04.01.2026

వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 04.01.2026

• వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి వార్డుల్లో రోగులు, వారి సహాయకులు భోజనం చేయొద్దని నిషేధించిన అధికారులు.

• మేడారంలో బస చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.

• మేడారంలో నూతనంగా వనం పోతురాజు గద్దే ప్రతిష్టాపన.

• ఆలిండియా జనరల్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైనా హనుమకొండ జిల్లాకు చెందిన రాగుల రమేష్.

• రిటైర్డ్ టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకోని వెళ్తాను: కడియం శ్రీహరి.

• చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.

• మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క.

• వెనిజూలా పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని హన్మకొండలో సిపిఎం నేతల నిరసన.


• కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష : ఎర్రబెల్లి.

• అనారోగ్యంతో చెన్నైలోనే MGM ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు భారతిరాజా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments