• హన్మకొండ వడ్డేపల్లి చర్చి క్రాస్ రోడ్డు నుంచి గోకుల్ నగర్ వెళ్లే మార్గంలో అక్రమణల తొలగింపు.
• 12 నెలలను ఒకే పేజీలో పొందుపరిచిన హన్మకొండ నయీమ్ నగర్ కి చెందిన లాస్య.
• వేగంగా కొనసాగుతున్న మేడారం అభివృద్ధి పనులు.. 3 ఆర్చీలపై దిమ్మెల ఏర్పాట్లు పూర్తి.
• తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని సూచించిన వరంగల్ సీపీ.. పొగమంచు కారణంగా ఆయన ఈ విధంగా సూచించారు.
• ప్రస్తుత ప్రభుత్వం వరంగల్, హన్మకొండలని ఒకటే జిల్లాగా కలిపి అభివృద్ధికి పాటుపడాలి: అంబాటి శ్రీనివాస్.
• మేడారం జాతర కోసం గట్టమ్మ ఆలయం వెనుక వైపు రింగ్ రోడ్డు ఏర్పాటు.
• హన్మకొండ బాలసముద్రంలోని BRS ఆఫీసులో మరియు కాకతీయ యూనివర్సిటీలో సావిత్రిబాయి పూలే జయంతి.
• మేడారం ఆలయ పునరుద్ధరణ మరియు ల్యాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్ మరియు డిఎఫ్ఓ.
• గిరిజనులకు ఇండ్లను కేటాయించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే.
• ఆటోల్లోనూ ఉచిత ప్రయాణ విధానం అమలు చేయాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్.
• ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థికి ఆక్సిడెంట్.