•పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టండి : వరంగల్ సీపీ.
• మేడారం జాతర పై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన వైద్యాధికారుల సమీక్ష.
• ఐనవోలు హుండీ ఆదాయం రూ. 1.05 కోట్లు.
• ఖమ్మం జిల్లాలో కాల్వలో బోల్తాపడ్డ స్కూల్ బస్సు.
• హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో సేంద్రియ ఎరువుల సంత ప్రారంభం.
• హనుమకొండ పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని చిల్డ్రన్ గార్డెన్స్, జయశంకర్ ఏకశిలా పార్కులను పరిశీలించిన బల్దియా కమిషనర్.
• వరంగల్ పోలీసులపై డిజిపికి ఎమ్మెల్సీ ఫిర్యాదు.
• హనుమకొండలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత.
• మేడారానికి ఎల్లో అలెర్ట్.. కనిష్టానికి ఉష్ణోగ్రతలు.
• వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కె.ఆర్ నాగరాజు మరియు వరంగల్ మేయర్ సుధారాణి.
• కాశ్మీర్లో విరిగిపడిన కొండచరియలు.
• రేపు కొండగట్టుకు వెళ్ళనున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్.