తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు అనూహ్య స్పందన, తొలిరోజే ఈ డిప్‌లో 4.60 లక్షల మంది నమోదు, డిసెంబర్ 2న టోకెన్లు దొరికిన భక్తులకు మెసేజ్‌లు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 30 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,548 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.54 కోట్లు.