Homeలేటెస్ట్ న్యూస్ఈ రోజు ముఖ్యాంశాలు: 27.11.2025

ఈ రోజు ముఖ్యాంశాలు: 27.11.2025

నేటి నుంచి వరంగల్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మార్గదర్శకాలు వెల్లడించిన DEO రంగయ్య నాయుడు.

లిక్కర్ షాపులకు కికు డిసెంబర్ ఒకటి నుండి కొత్త లిక్కర్ షాపుల ప్రారంభం.

ఐనవోలు మండలం వెంకటాపురం దగ్గర ప్రమాదం, బైక్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌, ఇద్దరు మృతి, మృతులు వెంకట్‌రెడ్డి, చిన్నయాకూబ్‌గా గుర్తింపు.

కాంగ్రెస్ మోసం ఎలా కాలం నడవదు రాష్ట్రానికి పట్టిన విషపురుగు రేవంత్ రెడ్డీ: కేటిఆర్

పంచాయతీ ఎన్నికలు: నోటిఫికేషన్ ఈరోజు, నామినేషన్ ప్రక్రియ మొదలు.

విమానయాన రంగానికి కొత్త రేఖలు హైదరాబాద్ లో సాఫ్రాన్ విమాన ఇంజిన్ లా సర్వీసింగ్ కేంద్రం వూర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

నేటి నుంచి వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్‌, మొదటి 3 రోజులకు డిసెంబర్‌ 2న లక్కీడిప్‌, తిరుమలలో డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు దర్శనాలు.

యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టిటిడి, భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిర్ణయం తీసుకున్న టిటిడి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments