Homeసినిమాతెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా సురేష్ బాబు

తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా సురేష్ బాబు

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యవర్గ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ చేయగా, మొత్తం 48 మంది సభ్యులలో 31 మంది ఈ ప్యానెల్ తరపున విజయంసాధించారు.

ఫిలిం ఛాంబర్ కీలక పదవులలో:

• కార్యదర్శిగా అశోక్ కుమార్

• వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ

• కోశాధికారిగా ముత్యాల రామదాసు ఎంపికయ్యారు.

ఈ విజయంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సురేష్ బాబు! ప్రోగ్రెసివ్ ప్యానెల్ భారీ విజయం. అశోక్ కుమార్ కార్యదర్శి, నాగవంశీ వైస్ ప్రెసిడెంట్. TFCC ఎన్నికల 2025 ఫలితాలు, వివరాలు greaterwarangal.comలో.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments