Homeతెలంగాణజర్నలిస్టులకు సీపీ సజ్జనార్ స్పష్టమైన సవాలు: సహకరించండి లేదా..!

జర్నలిస్టులకు సీపీ సజ్జనార్ స్పష్టమైన సవాలు: సహకరించండి లేదా..!

‘ఎమర్జెన్సీ పాలన’ అంటూ కొందరు మాట్లాడుతున్నారు. నిజంగా ఎమర్జెన్సీ పాలన ఉంటే, మీరంతా ఇంట్లోనే లాక్ చేసేస్తాం! – సీపీ సజ్జనార్

జర్నలిస్ట్: ఇంటి తలుపులు పగలగొట్టి, జర్నలిస్టుల భార్యలను భయపెట్టి, జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా?

సీపీ సజ్జనార్: అవును చేస్తాం! ఇన్వెస్టిగేషన్‌కు సహకరించమని మేం వచ్చినప్పుడు మా వెంటే రావాలి. రాకపోతే, మా స్టైల్‌లోనే చేస్తాం!

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments