Homeహన్మకొండహన్మకొండ ఎస్‌విఎస్‌లో QSpiders ద్వారా 23 మంది విద్యార్థుల ఎంపిక

హన్మకొండ ఎస్‌విఎస్‌లో QSpiders ద్వారా 23 మంది విద్యార్థుల ఎంపిక

హన్మకొండ: నగరంలోని ఎస్‌విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ శనివారం హైద‌రాబాద్‌కు చెందిన ఐటీ శిక్షణ మరియు ప్లేస్‌మెంట్ సంస్థ క్యూస్పైడర్స్‌ (QSpiders) సహకారంతో విజయవంతంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నిర్వహించింది.

ఈ డ్రైవ్‌లో భాగంగా వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన 23 మంది విద్యార్థులు క్యూస్పైడర్స్‌ ద్వారా ఎంపికయ్యారు. ఐటీ రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న అనేక మంది విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు.

సంస్థ చైర్మన్‌ డా. . తిరుమలరావు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఆయన, ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, వారు కష్టపడి పనిచేసే నిబద్ధతను ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments