జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు వెళ్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కూకట్ పల్లిలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

అనంతరం సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు .
