Homeహన్మకొండహన్మకొండ | పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు

హన్మకొండ | పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు

హన్మకొండ జిల్లా: పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.

కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాలపూర్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 9 మంది పేకాట రాయుళ్ళు.

వీరి వద్ద 1,86,020రూపాయల నగదు తో పాటు, తొమ్మిది సెల్ ఫోన్లు సిజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

విచారణ నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments