జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జపాన్ యొక్క పురాతన మార్షల్ ఆర్ట్ ‘కెంజుట్సు’లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు! కెనిన్‌కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్వెస్టిచర్ సెరెమనీలో ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ టైటిల్‌తో సత్కరించబడ్డారు.

ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిక్ మహమూదీ గారి చేతుల మీదుగా ఈ గౌరవం. ఇది భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణం!