వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మరోసారి వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టిస్తానని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికైనా కేటీఆర్ తన మాటతీరు మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.