శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్‌గా రెడ్డి గారు ఈ రోజున 60 వ డివిజన్ వడ్డేపల్లిలో ముదిరాజ్ కాలనీ, ముస్లిం కాలనీలో మరియు SBH కాలనీలో సుమారు 1.65 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు పూర్తి అయినా సీసీ రోడ్లను ప్రారంభించారు.