Homeవరంగల్మేడారం నూతన పోలీస్ స్టేషన్ S I గా అచ్చ కమలాకర్ నియామకం

మేడారం నూతన పోలీస్ స్టేషన్ S I గా అచ్చ కమలాకర్ నియామకం

మేడారం: తాడ్వాయి, సమ్మక్క సారలమ్మ మండలం మేడారంలో నూతనంగా నియమించిన పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి S I గా, అచ్చ కమలాకర్ ని నియమించారు.

ఎస్ఐ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్ లో రెండు సంవత్సరములు పనిచేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments