మేడారం జాతర 2026 అధికారిక అప్‌డేట్లు మరియు సమాచారం తక్షణమే పొందండి!
మేడారం జాతరకు సంబంధించిన అన్ని వివరాలు, సేవలు, ట్రాఫిక్ అడ్వైజరీ, ఎమర్జెన్సీ సహాయం, దేవతల కదలికలు, మెడికల్ క్యాంపులు మరియు మరెన్నో ఫీచర్లతో కూడిన అధికారిక మొబైల్ యాప్ మరియు వెబ్‌సైట్ లాంచ్ చేసిన అధికారులు.
మొబైల్ యాప్ డౌన్‌లోడ్ లింక్:
https://play.google.com/store/apps/details?id=com.itprofound.medaramjathara
వెబ్‌సైట్: https://medaramjathara2026.com/
భక్తుల సౌకర్యార్థం ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి. ఫాలో చేయండి మరియు షేర్ చేయండి!