Homeఆంధ్రప్రదేశ్Breaking News మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌

Breaking News మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌

అల్లూరి: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి.. ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించిన ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌


ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉంది.. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంటెలిజెన్స్‌కి పూర్తి సమాచారం ఉండటంతో నిన్న ఆపరేషన్‌ చేశాం.. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లోమావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారు.. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి.. 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశాం.. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు- ఏపీ ఇంటెలిజన్స్‌ ఏడీజీ మహేష్‌ చంద్ర లడ్డా


బస్తర్‌లోని ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖ

బస్తర్‌లోని ఒక జర్నలిస్టుకు హిడ్మా లేఖ.. తన ఆలోచనలు, నిర్ణయాలపై నవంబర్‌ 10న జర్నలిస్టుకు లేఖ రాసిన హిడ్మా.. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్న హిడ్మా.. ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్‌ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది-లేఖలో హిడ్మా


RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments