Homeలేటెస్ట్ న్యూస్కురవిలో డీసీసీబీ బ్యాంకు బ్రాంచ్ మంజూరు — ప్రజల ఆనందం

కురవిలో డీసీసీబీ బ్యాంకు బ్రాంచ్ మంజూరు — ప్రజల ఆనందం

మహబూబాబాద్ జిల్లా కురవి మండల ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరింది. కురవి మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంకు బ్రాంచ్ మంజూరైనట్లు అధికారికంగా ప్రకటించడంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments