తెలంగాణ:
- తెలంగాణాలో 37 మంది మావోయిస్టులు, అందులో కొంతమంది కీలక నాయకులు, రాష్ట్ర DGP సమక్షంలో లొంగిపోయారు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా)కి వెళ్లి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
- తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8–9 తేదీల్లో జరగబోయే “Telangana Rising Global Summit” కోసం భారీ ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్రెజంటేషన్స్, వేడుకలు ప్లాన్ చేస్తున్నారు.
- Womens Blind T20 World Cupలో భారత మహిళా జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
- ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేది నేనే. గెలిచేది నేనే. ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే: కడియం శ్రీహరి
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపుతూ ప్రభుత్వం రిజర్వేషన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వరంగల్ జిల్లాతో కలిపి మొత్తం 1,705 జీ పీలు, 15,006 వార్డులకు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి.
- బెహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు బాంబు బెదిరింపుతో ముంబైకి విమానం మళ్లింపు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.