భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కేటీ రామారావు (కేటీఆర్) గారి హనుమకొండ పర్యటన వివరాలు.
తేదీ: 26 నవంబర్ 2025, బుధవారం (ఈ రోజు)
• ఉదయం 9 గంటలకు:
హైదరాబాద్ సిటీ అవుటర్ నుంచి బయలుదేరి → హనుమకొండకి వస్తారు.
• ఉదయం 11:30 గంటలకు:
జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం – హనుమకొండ జిల్లా.
• మధ్యాహ్నం 1 గంటకు:
బీఆర్ఎస్ నాయకులు, శ్రీ బీరవేలి భారత్ కుమార్ రెడ్డి గారి కూతురి వివాహానికి హాజరవుతారు రెడ్డి ఫంక్షన్ హాల్ రాంపూర్.
• మధ్యాహ్నం 3 గంటల తర్వాత:
జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనగాం జిల్లా.