వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద క్రిస్టమస్ సంబరాలు
సంబరాల లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రైస్తవ పాస్టర్ లు తదితరులు పాల్గొన్నారు.