Homeతెలంగాణ“వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా” | BRS నుంచి దూరం

“వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా” | BRS నుంచి దూరం

“వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా” – కవిత ఈ శక్తివంతమైన ప్రకటనతో BRS పార్టీ నుంచి దూరమయ్యారు. “నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ” అని స్పష్టం చేశారు.

KCRపై తీవ్ర ఆరోపణలు:

• BJP కక్షతో KCR నన్ను జైల్లో పెట్టింది
• ED, CBIలపై పోరాడినా BRS అండగా నిలవలేదు
• “KCRకు అవినీతి మరక అంటితే నేనే పోరాడా”

BRS సస్పెన్షన్‌పై కోపం

“నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు” అని BRS అధిష్ఠానంపై కోపం చెప్పారు. “BRS నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా” అని ప్రస్తుత మనస్థత్త్వాన్ని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments