Homeతెలంగాణశాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత…

శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత…

ప్రజల కోసం గత 8 ఏళ్లుగా చేస్తున్న నా ప్రయత్నాలను అడ్డుకున్నారు.

పార్టీ మౌత్‌పీస్‌లుగా ఉన్న ఛానెల్లు, పత్రికలు నాకు ఒక్కసారైనా మద్దతు ఇవ్వలేదు.

నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టి, చివరకు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.

అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి వరకు — ప్రతి దాంట్లోనూ అవినీతి పుట్టిపెరిగింది.

ఉద్యమకారుల పట్ల, నేరుగా ప్రశ్నించే వారిపట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments