కాళేశ్వరం: మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గారు.
ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ అంశాలపై చర్చించిన అధికారులు.