Homeతెలంగాణఖైరతాబాద్ సంక్రాంతి సంబురాలకు CM రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఖైరతాబాద్ సంక్రాంతి సంబురాలకు CM రేవంత్ రెడ్డి ఆహ్వానం

సంక్రాంతి సంబురాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రం: ఖైరతాబాద్ నియోజకవర్గం

సంక్రాంతి పండుగ వేళల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్న సంబురాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఖైరతాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు దానం నాగేందర్, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో సహా పలువురు నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఖైరతాబాద్‌లో జరిగే సంక్రాంతి సంబురాలు ప్రజలలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments