ఇంద్రా మహిళా శక్తి పథకం భాగంగా స్వయం సహాయక గ్రూపుల మహిళలకు ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు సమయానికి అందించబడుతుండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చీరలను కేవలం డ్వాక్రా సంఘాల మహిళలకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి మహిళకు సమానంగా అందించేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు .