జర్మనీ: ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్ రెడ్డి
హృతిక్ రెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరగగా.. తప్పించుకునే క్రమంలో బిల్డింగ్ పై నుంచి దూకేయడంతో హృతిక్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి