వరంగల్: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రం ఓటర్లను ఆకట్టుకుంది.
పచ్చదనంతో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం వద్ద చెట్లు, పూల మొక్కలు, స్వచ్ఛమైన వాతావరణం ఓటర్లకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.