Homeహన్మకొండహనుమకొండ జిల్లా : పేకాట రాయుళ్ళు అరెస్ట్

హనుమకొండ జిల్లా : పేకాట రాయుళ్ళు అరెస్ట్

హనుమకొండ: రెడ్డి కాలనీలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

12 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్

సుమారు 2,39,660రూపాయల నగదుతో పాటు 12మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగింత.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments