హన్మకొండ: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అన్ని సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ గారు సమన్వయ సమావేశం నిర్వహించారు.