వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ కు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్పాయ్..
రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ కు సంబంధించిన వాహనాలను వాహనదారులకు ఇబ్బందికరంగా పార్కు చేస్తున్న నేపథ్యంలో జరిమాన విధించిన మున్సిపల్ కమిషనర్..
జరిమానా చెల్లించేంత వరకు క్రయవిక్రయాలు జరపకుండా ద్వారాలు మూసివేసిన బల్దియా సిబ్బంది..