Homeవరంగల్GWMC: డిసెంబర్ 31లోగా లక్ష్యిత వసూళ్లు పూర్తి చేయాలి

GWMC: డిసెంబర్ 31లోగా లక్ష్యిత వసూళ్లు పూర్తి చేయాలి

GWMC ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో గౌరవ మేయర్ గుండు సుధారాణి గారితో కలిసి పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ల వారీగా వసూళ్ల పురోగతిని తెలుసుకొని, డిసెంబర్ 31లోగా లక్ష్యిత వసూళ్లు పూర్తి చేయేందుకు ఆర్‌ఐలు, ఆర్‌ఓలు నిరంతరం ఫీల్డ్‌లో పర్యవేక్షణ కొనసాగించి ఆస్తి పన్ను తో పాటు నీటి పన్ను వసూళ్లను వేగవంతం చేసి బడా బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిన వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గారు.

వరంగల్ ప్రాపర్టీ టాక్స్ 2025-26 ఆన్‌లైన్ చెక్ & పే

వరంగల్ ట్రేడ్ లైసెన్స్ 2025 షాపు, హోటల్, క్లినిక్, IT ఆఫీస్ – ఒక్క క్లిక్‌లో ఆన్‌లైన్‌లో పూర్తి!

Meeting
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments