జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ
పుష్కరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల
తేదీల నిర్ణయానికి తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం..
పుష్కరాలు మొత్తం 12 రోజులు
పుష్కరప్రవేశం: జూన్ 26, 2027
పుష్కర సమాప్తి: జూలై 7, 2027
కమిషనర్ గారి నివేదికపై ప్రభుత్వం ఆమోదం
ఉత్తర్వులు జారీ చేసిన దేవ దాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ గారు