మావోయిస్టు పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం జనగాం జిల్లా జాఫర్గడ్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్ట్ అగ్రనేత కాతా రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్య క్రియల సభలో నిషేధిత సంస్థకు అనుకూలంగా మాట్లడటం, మావోయిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ చట్టవిరుద్ధ చర్యలకు ప్రేరేపించడంతో అరెస్టు చేసినట్లు సమాచారం.