ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ.. ఐబొమ్మ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం.. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి ఈడీ లేఖ.. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుంచి రూ. 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంకు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్ కు నిధులు బదిలీ.. నెలకు రూ. 15 లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తింపు.. నగదు బదిలీలపై దర్యాప్తు చేయనున్న ఈడీ.