Homeతెలంగాణడిసెంబర్ 31: తెలంగాణలో మద్యం షాపులు అర్ధరాత్రి వరకు ఓపెన్

డిసెంబర్ 31: తెలంగాణలో మద్యం షాపులు అర్ధరాత్రి వరకు ఓపెన్

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంట వరకు బార్లు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments