హైదరాబాద్: నేటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన, నాలుగు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్, ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం.
చనాక-కొరాటా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్న రేవంత్‌రెడ్డి, మ.ఒంటిగంటకు నిర్మల్ జిల్లాలో సదర్‌మాట్ బ్యారేజ్‌ను ప్రారంభించనున్న సీఎం, మ. 2గంటలకు నిర్మల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ.
రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి