జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు
కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతాం
వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ చెల్లింపు
ప్రతి ఉద్యోగికి రూ.కోటి మేర ప్రమాద బీమా అమలు